Top Ad unit 728 × 90

'కావాలయ్యా...' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన గజరాజు

'కావాలయ్యా...' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన గజరాజు

 

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'జైలర్'. గత ఏడాది విడుదలైన అ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇక ఈ సినిమాలోని తమన్నా చేసిన కావాలయ్యా పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదిలావుంటే తాజాగా ఈ పాటకు గజరాజు డ్యాన్స్ చేసింది. ఇక కావాలయ్యా అంటూ గజరాజు వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Tough competition for @tamannaahspeaks is here… 😂😂😂#Kaavaalaa - #AnirudhRavichander 😎
pic.twitter.com/wpVQrvTyoC

— The Illusionist (@JamesKL95) February 28, 2024
'కావాలయ్యా...' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన గజరాజు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *